భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…కృష్ణాజిల్లా, గుడివాడ …
సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో ప్రత్యక్షమైన మాజీమంత్రి కొడాలి నాని.
ఓ కేసులో ముందస్తు (యాంటిసిపేటరీ) బెయిల్ కోసం కోర్టుకు హాజరైన కొడాలి నాని.
మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో…..
హైకోర్టులో ముందస్తు (యాంటిసిపేటరీ) బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న కొడాలి నాని.
కింద కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో.
ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు గుడివాడ కోర్టుకు హాజరైన కొడాలి.
ఆ కేసులో బెయిల్ పై విడుదలైన 16 మంది అనుచరులు.

పోలీస్ కస్టడీలో కొడాలి నాని చెప్తేనే దాడి చేసినట్లు…. అంగీకరించిన పలువురు అనుచరులు.
సార్వత్రిక ఎన్నికలు అనంతరం ఏడాది తర్వాత గుడివాడలో బహిరంగంగా కనిపించిన కొడాలి నాని.
కొడాలి నాని రాకతో కోర్టు వద్దకు చేరుకుంటున్న వైసీపీ శ్రేణులు.