భారత్ న్యూస్ గుంటూరు ….Ammiraju Udaya Shankar.sharma News Editor…దిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటన.
మధ్యాహ్నం 12 గం॥కు ప్రధాని మోదీని కలవనున్న లోకేష్.
రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమ కేటాయించినందుకు కృతజ్ఞతలు చెప్పనున్న లోకేష్.
విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టినందుకు కూడా కృతజ్ఞతలు తెలపనున్న లోకేష్.
యోగాంధ్ర నిర్వహణపై పూర్తి నివేదికను ప్రధానికి అందించే అవకాశం.
విశాఖ యోగా డేలో ప్రజలను భాగస్వామ్యం చేసిన తీరుపై నివేదిక కోరిన ప్రధాని.
జీఎస్టీలో సంస్కరణలు చేసినందుకు కూడా కృతజ్ఞతలు చెప్పనున్నట్లు సమాచారం.
జీఎస్టీ వసూళ్లు పెరిగిన విధానాన్ని కూడా ప్రధానికి వివరించనున్నట్లు సమాచారం.

పెండిరగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వాలని మంత్రి లోకేష్ కోరనున్నట్లు సమాచారం.
ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలనూ ప్రధానికి తెలపనున్నట్లు సమాచారం.