ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్.. ఆస్ట్రేలియా – ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కే తో సిడ్నీలో భేటీ అయ్యారు.

భారత్ న్యూస్ మంగళగిరి…ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్.. ఆస్ట్రేలియా – ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కే తో సిడ్నీలో భేటీ అయ్యారు.