క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే ముందు చంద్రబాబు, లోకేష్ క్షమాపణలు చెప్పాలి

భారత్ న్యూస్ గుంటూరు…..క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే ముందు చంద్రబాబు, లోకేష్ క్షమాపణలు చెప్పాలి

ఆడవాళ్ళ పుట్టుకను అవమానించిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలి లేక కడుపు చేయాలని మాట్లాడిన బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి

సంబంధమే లేకుండా మాట్లాడిన రేణుకా చౌదరి క్షమాపణ చెప్పాలి –మాజీ మంత్రి రోజా