నైపుణ్యం జాబ్ పోర్టల్‌ను ప్రకటించిన మంత్రి లోకేష్

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి :

నైపుణ్యం జాబ్ పోర్టల్‌ను ప్రకటించిన మంత్రి లోకేష్

సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి పోర్టల్

నిరుద్యోగులు, ఉపాధి కల్పన సంస్థల మధ్య వేదిక-లోకేష్