భారత్ న్యూస్ విజయవాడ…మంగళగిరిలో అభివృద్ధి పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం..
నులకపేటలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.. శ్రీరంగం ఫౌండేషన్ ద్వారా రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులతో కమ్యూనిటీ హాల్.. పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించిన లోకేష్.. రూ.14.88 కోట్లతో పెదవడ్లపూడిలో హైలెవెల్ కెనాల్ ప్రాజెక్టు పూర్తి.. పెనుమూలిలో రూ.22 లక్షలతో నిర్మించిన గ్రంథాలయం ప్రారంభించిన మంత్రి లోకేష్..
