భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా
అవనిగడ్డ నియోజకవర్గం..
లింగారెడ్డి పాలెం గ్రామం సచివాలయ కార్యాలయానికి 12గంట సమయానికే తాళాలు..
సచివాలయానికి తాళాలు వేయడంతో ప్రజా సమస్యల పరిష్కారానికి ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు

సచివాలయ సిబ్బంది తీరుపై అధికారుల పర్యవేక్షణ లేదంటూ మండిపడుతున్న గ్రామస్తులు.