ఏపీ స్థానిక ఎన్నికలు కీలక సమాచారం.,.

భారత్ న్యూస్ గుంటూరు…ఏపీ స్థానిక ఎన్నికలు కీలక సమాచారం.,.

Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన సందడి మొదలైనట్లే….

నవంబర్ 30లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు ఈవీఎంల సన్నాహాలు పూర్తిచేయాలి
డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి SEC యోచన చేస్తుంది….

2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు….
అదే నెలలో ఫలితాలు ప్రకటించేందుకు SEC ప్రణాళిక సిద్ధం చేసిందని సమాచారం..

నవంబర్ 15లోగా ఓటర్ల జాబితా ప్రచురణ
ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాల్సి ఉందని ఇటీవల ఎస్ఇసి తెలిపారు..