భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాదులో భారీగా పెరిగిన లిక్కర్ అమ్మకాలు
డిసెంబర్ నెలలో రూ.5050 కోట్ల మద్యం అమ్మకాలు
ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరపడం ఆల్ టైం రికార్డ్ అంటున్న ఎక్సైజ్ అధికారులు
సర్పంచ్ ఎన్నికలు, న్యూ ఇయర్ వేడుకలు కలిసి రావడంతో డిసెంబర్ నెలలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు
డిసెంబర్ 31 రాత్రి రూ.350 కోట్లలకు పైగా మద్యం అమ్మకాలు

లిక్కర్ సేల్స్ తో గత ఐదు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం..