జగన్‌కు ప్రాణహాని లేదు?: కేంద్ర హోంశాఖ

భారత్ న్యూస్ విశాఖపట్నం..జగన్‌కు ప్రాణహాని లేదు?: కేంద్ర హోంశాఖ

Jun 25 2025,

జగన్‌కు ప్రాణహాని లేదు?: కేంద్ర హోంశాఖ
వైసీపీ అధినేత జగన్‌కు ప్రాణహాని లేదని కేంద్ర హోంశాఖ ఏపీ హైకోర్టులో తెలిపింది. జగన్ Z+ భద్రత కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదికను సమర్పించారు. అయితే కేసులో మరిన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది. ఈ అంశంపై రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.