భారత్ న్యూస్ అనంతపురం ..రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల మధ్య లీగల్ సెల్ లో ఉన్న న్యాయవాదులు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. తమకు గిట్టని వాళ్లు, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్లు ఉంటే జీర్ణించుకోలేకపోతోంది ఈ ప్రభుత్వం. వాళ్లను ఎలాగైనా చిత్రహింసలు పెట్టి, జైల్లో పెట్టి, వాళ్ల పరువు తీయాలనే నీచమైన సంస్కృతి నేడు కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం. ఏ తప్పూ చేయని వారిపై బురదవేసి, దొంగ సాక్ష్యాలను సృష్టించి, ప్రలోభపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో బాధితుల తరఫున మనం గట్టిగా నిలబడాల్సిన బాధ్యత ఎక్కువైంది.
-వైయస్ జగన్ వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
