భారత్ న్యూస్ విశాఖపట్నం..వాళ్లకు అదే చివరి రోజు కావాలి: CBN

Ammiraju Udaya Shankar.sharma News Editor…AP: ఆడబిడ్డలపై అఘాయిత్యం చేస్తే ఎంతటివాడైనా సరే అదే వాడికి చివరి రోజు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. లా అండ్ అర్డర్ కంటే ఏదీ ముఖ్యం కాదని, కూటమి సర్కారు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండే పోలీసులకు తాను మద్దతుగా ఉంటానన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్ లో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న చంద్రబాబు.. ఈ వ్యాఖ్యలు చేశారు.
