అమరావతిలో భూమిలేని పేదల పెన్షన్లపై కీలక నిర్ణయం,

భారత్ న్యూస్ విజయవాడ…అమరావతిలో భూమిలేని పేదల పెన్షన్లపై కీలక నిర్ణయం

Ammiraju Udaya Shankar.sharma News Editor…4,929 మంది పెన్షన్లపై త్రిసభ్య కమిటీ పునరాలోచన.

రద్దు అయిన పెన్షన్లపై దరఖాస్తుల స్వీకరణకు CRDAకు గ్రీన్‌సిగ్నల్‌.

అర్హులైన వారికి నెలకు రూ.5 వేల పెన్షన్‌ ఇచ్చే యోచన.

గ్రామసభల సమయంలో అర్జీలు సమర్పించవచ్చు.

భూమి లేని పేదలకు న్యాయం చేస్తాం-ఏపీ CRDA.