భారత్ న్యూస్ రాజమండ్రి…కృష్ణా: మొవ్వ (మ) భట్ల పెనుమర్రులో అర్ధరాత్రి పేకాట శిబిరంపై పోలీసులు దాడి
14 మంది అరెస్ట్, రూ.1,21,700 నగదు, 11 బైకులు, 15 సెల్ ఫోన్లు స్వాధీనం
ఈ దాడిలో కూచిపూడి ఎస్ఐ చావా సురేష్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పాల్గొన్నారు
WhatsApp us