భారత్ న్యూస్ గుంటూరు…..మంగళగిరి :
జనసేన పార్టీ నుంచి కోట వినుత బహిష్కరణ..
వినుత వ్యవహారశైలి పార్టీ విధానాలకు భిన్నంగా ఉన్నందున సస్పెన్షన్ చేసిన జనసేన.. శ్రీకాళహస్తి ఇన్ చార్జ్ గా ఉన్న కోట వినుత..
WhatsApp us