పరిటాల హత్య కేసులో.. జగన్‌ను కాపాడేందుకు కష్టపడ్డామని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

భారత్ న్యూస్ విజయవాడ…పరిటాల హత్య కేసులో.. జగన్‌ను కాపాడేందుకు కష్టపడ్డామని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

నిన్న అచ్చెన్న గారు కూడా చరిత్రలో జరిగినవి, బొత్స గారు మాట్లాడినవి, రోశయ్య గారు చెప్పినవి చెప్పారు. ఎందుకు జగన్ భుజాలు తడుముకుంటున్నాడు