భారత్ న్యూస్ నెల్లూరు….ఏపీలో కిడ్నీ రాకెట్ కలకలం.. మహిళ మృతి… అన్నమయ్యజిల్లా… మదనపల్లి కేంద్రంగా కిడ్నీ రాకెట్.

Ammiraju Udaya Shankar.sharma News Editor…యమున అనే ఓ మహిళను వైజాగ్ నుండి తిరుపతి మీదుగా మదనపల్లి తీసుకొచ్చిన బ్రోకర్లు పెళ్లి పద్మ, కాకర్ల సత్య, వెంకటేష్.
యమున అనే మహిళ మిస్సింగ్ కేసు పై విచారణ చేపట్టడంతో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.
మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ జరిగినట్లు గుర్తించిన పోలీసులు.
యమున భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.
సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యమున మొబైల్ ను ట్రాక్ చేసిన పోలీసులు.
గ్లోబల్ హాస్పిటల్ లో యమున కిడ్నీలను తొలగించిన డాక్టర్లు.
తీవ్ర అనారోగ్యంతో యమున మృతి.

మృతి చెందిన యమున మృతదేహాన్ని కూడా చూపకపోవడంతో డయల్ 112 కు ఫిర్యాదు చేసిన భర్త.
మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.