..భారత్ న్యూస్ అమరావతి..బ్రేకింగ్ న్యూస్
ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం

Ammiraju Udaya Shankar.sharma News Editor…వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు సమీక్షా సమావేశం
సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం
సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని వైసీపీ సెంట్రల్ ఆఫీసు ప్రకటన
