ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం,

భారత్ న్యూస్ రాజమండ్రి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

📍 జిల్లా ఇన్‍ఛార్జి మంత్రులకు బాధ్యతల్లో మార్పులు, చేర్పులు

📍 ఆగస్టు 15న జెండా ఆవిష్కరణ, ఉచిత బస్సు పథకం ప్రారంభం

📍 సొంత జిల్లాలోనే జెండా ఆవిష్కరించాలని అక్కడే ఉచిత బస్సు పథకాన్ని ప్రాంభించాలని ఆదేశాలు

📍 గతంలో ఏ జిల్లాకు ఇన్‍ఛార్జి మంత్రిగా ఉంటే ఆ జిల్లాలోనే జెండా ఆవిష్కరించిన మంత్రులు

📍 ఉచిత బస్సు పథకం నేపథ్యంలో సొంత జిల్లాలోనే పాల్గొనాలని ఆదేశాలు