జ్యోతిర్గమయ మిషన్ కింద జీవీఎంసీ పొరుగు సేవల్లో 20 మంది ట్రాన్స్‌జెండర్లకు ఛాన్స్

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ:

జ్యోతిర్గమయ మిషన్ కింద జీవీఎంసీ పొరుగు సేవల్లో 20 మంది ట్రాన్స్‌జెండర్లకు ఛాన్స్

20 మంది ట్రాన్స్ జెండర్లకు సిటీ పారిశుధ్య కార్మికులుగా అవకాశం

నియామక పత్రాలు అందించిన నగర మేయర్ శ్రీనివాస్, పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి