భారత్ న్యూస్ అనంతపురం…అమరావతి :
ఏపీ లోని హైకోర్టు న్యాయమూర్తిగా నేడు జస్టిస్ దోనాడి రమేశ్ ప్రమాణస్వీకారం.
జస్టిస్ దోనాడి రమేశ్‌తో ప్రమాణం చేయించనున్న హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్.
అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ దోనాడి రమేశ్.

హైకోర్టులో ఉదయం 10.15 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది