దావోస్‌లో JSW సిమెంట్స్ & పెయింట్స్ విభాగం మేనేజింగ్ డైరక్టర్ పార్థ్ జిందాల్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశం

భారత్ న్యూస్ గుంటూరు….దావోస్‌లో JSW సిమెంట్స్ & పెయింట్స్ విభాగం మేనేజింగ్ డైరక్టర్ పార్థ్ జిందాల్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశం

కడపలో స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ షెడ్యూల్‌పై చర్చ

సాధ్యమైనంత త్వరగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించాలని లోకేశ్ విజ్ఞప్తి

ఏపీలో డెకరేటివ్, ఇండస్ట్రియల్ పెయింట్స్ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటుచేయాలని విన్నపం