విజయవాడ జైలుకు జోగి రమేష్.

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ జైలుకు జోగి రమేష్

అనారోగ్యం వల్ల నెల్లూరు నుంచి విజయవాడ జైలుకు మార్చాలని జోగి సోదరులు పిటీషన్

పిటిషన్ పై విచారించి జోగి బ్రదర్స్ ను విజయవాడ జైలుకు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు..