తమిళనాడుకి చెందిన వైరముత్తుకు 2025 జ్ఞానపీఠ్‌ అవార్డ్*

భారత్ న్యూస్ గుంటూరు…తమిళనాడుకి చెందిన వైరముత్తుకు 2025 జ్ఞానపీఠ్‌ అవార్డ్*

🇮🇳భారత దేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ్‌ అవార్డును తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి, గీత, నవలా రచయిత వైరముత్తుకు ప్రకటించారు.

🇮🇳2025 సంవత్సరానికి సాహిత్య సేవకు ఇచ్చే ఈ అవార్డును ఎంపిక కమిటీ శనివారం ప్రకటించింది. గత 20 ఏండ్ల కాలంలో ఈ అవార్డు అందుకుంటున్న తమిళులలో వైరముత్తు మూడోవారు. సినీ పాటలు, కవిత్వం, నవలా రచనలలో వైరముత్తు చేసిన సాహిత్య సేవలకు గుర్తింపుగా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు కేంద్రం తెలిపింది.