ఏపీలో తల్లికి వందనం పథకం జీవో విడుదల

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..అమరావతి :

ఏపీలో తల్లికి వందనం పథకం జీవో విడుదల

ప్రతి విద్యార్థికీ రూ.15 వేల ఆర్థికసాయం

ఒకటోతరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతివిద్యార్థికి లబ్ధి

విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేల నగదు జమ

ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేల మినహాయింపు

స్కూళ్లు, కాలేజీల అభివృద్ధి పనుల కోసం మినహాయించిన నిధులను వినియోగించనున్న ప్రభుత్వం

కలెక్టర్‌ ఆధ్వర్యంలోని ఖాతాలో 2000 జమచేయనున్న సర్కార్