భారత్ న్యూస్ విజయవాడ…జన సైనికులు, వీరమహిళల శక్తి అసామాన్యమైనది
విజయనగరం జిల్లా సమావేశంలో ఎమ్మెల్సీ, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు…
శ్రీకాళహస్తి శ్రీ కొట్టే సాయి లాంటి కార్యకర్తలు ఎంతోమంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నారు

ఉత్తరాంధ్ర క్యాడర్‌కు దగ్గరగా ఉండేందుకే ఎచ్చెర్లలో ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశాం