వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఏలూరు జిల్లా జనసేన నాయకులు

భారత్ న్యూస్ అనంతపురం.తాడేపల్లి

Ammiraju Udaya Shankar.sharma News Editor..వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఏలూరు జిల్లా జనసేన నాయకులు

చింతలపూడి నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు బండారు గంగా సురేష్‌, ఆనెం సుభాష్‌, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జడ్డు దామోదర్‌

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, చింతలపూడి వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌ కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాధరావు, జంగారెడ్డిగూడెం వైఎస్సార్‌సీపీ నేత బివిఆర్‌ చౌదరి.