భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో జనసేన బహిరంగ సభ
దశాబ్ధకాలం సినిమాలపై దృష్టి సారించలేకపోయా-పవన్
జనసేనతోనే కొనసాగా..ఫలితంగానే రికార్డు విజయం
కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలను-పవన్‌కల్యాణ్
కార్యకర్తల మాటలు వినాలనే అందరినీ పిలిచాం
కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు.. జనసేన
దేశమంతా మన పార్టీ గురించి మాట్లాడాలనుకున్నా
ఇకపై పార్టీని నేనే ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తాను
అధికారంఉన్నా కాంట్రాక్టులు తీసుకోలేదు-పవన్‌కల్యాణ్
ఐడియాలజీ ఉండాలి.. అదే సమయంలో వ్యూహాలుండాలి
మా ఐడియాలజీని చాలామంది అపహాస్యం చేశారు
అధికారంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించాం
కమ్యూనిజం అని నమ్మిన రష్యా ఏమైంది
సంపూర్ణమైన అవగాహనతోనే అన్నీ మాట్లాడుతున్నాం-పవన్
