భారత్ న్యూస్ విశాఖపట్నం..జనసేన పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమ నిర్వహణకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి అధ్యక్షతన మచిలీపట్నంలోని ఆర్కే ప్యారడైజ్ నందు అట్టహాసంగా జరిగిన జనసేన ఉద్యమి దిశా నిర్దేశ కార్యక్రమం.
