నెల్లూరులో మాజీ సీఎం జగన్‌ పర్యటన

భారత్ న్యూస్ అనంతపురం ..నెల్లూరులో మాజీ సీఎం జగన్‌ పర్యటన

జగన్‌ నెల్లూరు పర్యటనపై పోలీసుల ఆంక్షలు

హెలిప్యాడ్‌ దగ్గర 10 మందికి మాత్రమే అనుమతి

ప్రసన్న నివాసం దగ్గర ఎవరికీ అనుమతి లేదన్న పోలీసులు

జైలులో కాకాణితో ములాఖాత్‌ కానున్న జగన్‌

అనంతరం నల్లపురెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శ