ఎల్లుండి వైఎస్ జగన్ గారి అధ్యక్షతన వైసీపీ శాసనసభా పక్ష సమావేశం

భారత్ న్యూస్ విజయవాడ…ఎల్లుండి వైఎస్ జగన్ గారి అధ్యక్షతన వైసీపీ శాసనసభా పక్ష సమావేశం

సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించనున్న వైఎస్ జగన్