భారత్ న్యూస్ విజయవాడ…ఎల్లుండి వైఎస్ జగన్ విశాఖ, అల్లూరి జిల్లాల్లో పర్యటన
ఉదయం 11:30 గంటలకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరు కానున్న జగన్
మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళ్లనున్న జగన్

ఇటీవల వివాహమయిన గణేష్ కుమారుడు దంపతులను ఆశీర్వదించనున్న జగన్