ప్రజలే న్యాయ నిర్ణేతలు అని జగన్ గమనించాలి.

భారత్ న్యూస్ విశాఖపట్నం..ప్రజలే న్యాయ నిర్ణేతలు అని జగన్ గమనించాలి. జగన్ అకారణంగా అసెంబ్లీని ఎగ్గొట్టారు. ఆయన రాకపోతే రాష్ట్రానికి నష్టం లేదు. జగన్ అసెంబ్లీలో ఉన్న అరగంట కూడా జనం సమస్యలు చర్చించకుండా, తన పదవి కోసం మాత్రమే మాట్లాడుతూ విలువైన సభా సమయాన్ని వృధా చేశారు….