వంగవీటి రంగా గారి గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదు.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….వంగవీటి రంగా గారి గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదు.

రంగా గారి హంతకులను అక్కున చేర్చుకున్న చరిత్ర జగన్‌ది.
వంగవీటి రంగా గారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి కుమారుడు ఈరోజు జగన్ పార్టీలో లేడా?

రంగా గారిని పొట్టనబెట్టుకున్న కుటుంబానికి హైదరాబాద్‌లో కోట్లాది రూపాయల విలువైన భూమిని ‘గిఫ్ట్’గా ఎందుకు ఇచ్చారు?

రంగా గారిని రౌడీ అని పిలుస్తూ, కాపుల మనోభావాలను దెబ్బతీసిన గౌతమ్ రెడ్డికి పదవులు ఇచ్చి జగన్ ఎందుకు అక్కున చేర్చుకున్నారు?…