భారత్ న్యూస్ గుంటూరు…నేడు పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం
YSRCP జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులతో భేటీ
పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం
WhatsApp us