జగన్‌కు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు: మంత్రి సవిత

భారత్ న్యూస్ విశాఖపట్నం..జగన్‌కు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు: మంత్రి సవిత

ఆంధ్రప్రదేశ్ : వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి సవిత సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌కు డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ వస్తోందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు.. సూపర్ సిక్స్ అయ్యాయని పేర్కొన్నారు. రైతులు, బడుగు బలహీన వర్గాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.