జగన్ అడ్డ లో టీడీపీ విన్… పులివెందుల జడ్పీటీసీ..టీడీపీ కైవసం..

భారత్ న్యూస్ అనంతపురం….జగన్ అడ్డ లో టీడీపీ విన్… పులివెందుల జడ్పీటీసీ..టీడీపీ కైవసం..

టీడీపీ అభ్యర్థి మా రెడ్డి లతా రెడ్డి 6,735 ఓట్లు..

వైస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి 685.ఓట్లు.