భారత్ న్యూస్ గుంటూరు….రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై స్పందించిన చంద్రబాబు

Ammiraju Udaya Shankar.sharma News Editor.అసలు మీనింగ్ ఉందా ఆ ప్రాజెక్టు.. అనవసరంగా రాయలసీమ లిఫ్ట్‌కు రూ.900 కోట్లు ఖర్చు పెట్టారన్న చంద్రబాబు
రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.. అనుమతులు లేని ప్రాజెక్టులు ప్రారంభించి రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టారు

వాళ్ల హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులు ఆపేశారు. ముచ్చుమర్రి ఇప్పటికే ఉంది.. అక్కణ్ణుంచి నీళ్లు తెచ్చుకోవచ్చన్న చంద్రబాబు