భారత్ న్యూస్ విజయవాడ..ఐపీఎస్ సంజయ్ కు బెయిల్
సంజయ్ కు బెయిల్ ఇచ్చిన ఏసీబీ కోర్టు
గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ సీఐడీ చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ సంజయ్
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ కు బెయిల్ ఇచ్చిన ఏసీబీ కోర్టు
WhatsApp us