కూటమి నాయకులకు ఆహ్వానం.

భారత్ న్యూస్ రాజమండ్రి…కూటమి నాయకులకు ఆహ్వానం

ఈరోజు అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఉదయం 9:00 గంటలకు చల్లపల్లి నారాయణరావు నగర్లో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

ఉదయం 10:30 గంటలకు:
ఘంటసాల మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 2:00గంటలకు:
ఎంపీ శ్రీ బాలశౌరి గారితో కలిసి కేంద్ర బృంద పర్యటనలో పాల్గొంటారు. ఈరోజు ఔట్ ఫాల్ స్లూయీజుల సమస్య పరిష్కారం కోసం ఎంపీ బాలశౌరి గారు, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు, కేంద్ర బృందం అధికారులు కోడూరు మండలం పాలకాయతిప్ప రానున్నారు.