భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో ఇన్ స్టా ఇన్ ఫ్లూయన్సర్ సౌమ్యా శెట్టి నిర్వకాలు మరోసారి బట్టబయలు
ఇద్దరు యువకులను హానీ ట్రాప్ చేసి భారీగా డబ్బు గుంజుకున్న సౌమ్యా శెట్టి
యువకులకు వల వేసి సుమారు కోటి రూపాయల పైన వసూళ్లు
తెలంగాణ కు చెందిన లక్ష్మీ కాంత్ రెడ్డి అనే యువకుడు పరిచయంతో రెండో భార్యగా ఉంటా అంటూ వలపు వల
అనారోగ్యం, ఇతర అవసరాలు పేరిట సుమారు కోటి రూపాయలపైన వసూలు
లక్ష్మీ కాంత్ రెడ్డి నెంబర్ బ్లాక్ చేసి లాయర్ తో ఇక కాల్ చేయవద్దు అని చెప్పించిన సౌమ్యా శెట్టి
ఇదే తరహా లో రాజేష్ అనే మరో యువకుడికి వలపు వల విసిరి లక్షలాది రూపాయలు కాజేసి బెదిరింపులు

విశాఖ పోలీసు కమిషనర్ ను ఆశ్రయించిన బాధితులు
గతంలోనూ విశాఖలో సౌమ్యా శేట్టిపై వసూలు
పోస్టల్ ఉన్నతాధికారి కుమార్తె, తన స్నేహితురాలు ఇంట్లో సుమారు 70 తులాల గోల్డ్ చోరీ చేసిన సౌమ్యా శెట్టి
ఇకనైనా సౌమ్యా శేట్టిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్.