గుంటూరులో బిర్యానీ హోటళ్ల తనిఖీ !

భారత్ న్యూస్ గుంటూరు…గుంటూరులో బిర్యానీ హోటళ్ల తనిఖీ !
గుంటూరు నగరంలోని బిర్యానీ హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారాలు ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు.
నగర వ్యాప్తంగా 10 టీమ్ లు ఆకస్మిక తనిఖీలు….
రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో ఉంచిన మాంసాహారం స్వాధీనం….
గుంటూరు లక్ష్మీపురంలోని బిస్మిల్లా హోటల్లో 50 కేజీల చికెన్, మటన్, ఫిష్ మాంసాహారం స్వాధీనం..
టెస్టులు నిర్వహించి కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.