భారత్ న్యూస్ రాజమండ్రి …ఇండియన్ నేవీలో జాబ్స్ .. నోటిఫికేషన్ రిలీజ్..
ఇండియన్ నేవీ 1266 సివిలియన్ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
పదో తరగతి పాసై ITI సర్టిఫికెట్/ సంబంధిత విభాగంలో శిక్షణ పొంది 18-25 ఏళ్ల వయసున్న వారు అర్హులు.
రిజర్వేషన్ల వారీగా ఏజ్ సడలింపు ఉంటుంది.
ఈనెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు indiannavy.gov.in సైట్లో అప్లై చేసుకోవచ్చు.
జీతం రూ.19,900-రూ.63,200 వరకు ఉంటుంది.
రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
