భారత్ న్యూస్ విశాఖపట్నం..రక్షణ ఉత్పత్తుల్లో భారత్ నయా రికార్డ్
రక్షణ ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్ నయా రికార్డ్ సృష్టించింది. 2024-25లో భారత రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో రూ.1.54 లక్షల కోట్లకు చేరింది. 2023-24లో రక్షణ ఉత్పత్పి రూ.1.27 లక్షల కోట్ల ఉంది. అయితే ఇది 2014-15తో పోలిస్తే..174 శాతం అధికం కావటం విశేషం. అలాగే 2014లో భారత రక్షణ ఎగుమతులు రూ.1000 కోట్లుగా .. 2024-25 నాటికి రూ.23, 622కోట్ల కు చేరాయి. .