భారత్ న్యూస్ తిరుపతి…భారత్ సొంతమైన ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, ఇజ్రాయెల్ తన అత్యంత శక్తివంతమైన ‘ఐరన్ డీమ్’ మిస్సైల్ డిఫెన్స్ టెక్నాలజీని భారత్తో పంచుకోవడానికి అంగీకరించింది.

ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రేవచ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ ఒప్పందం ప్రకారం ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా భారత్లోనే సైనిక హార్డ్వేర్ను తయారు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది….