ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచేందుకు మంత్రులతో ఓ కమిటీని వేయున్నట్లు వెలువడిన

భారత్ న్యూస్ కర్నూల్….ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచేందుకు మంత్రులతో ఓ కమిటీని వేయున్నట్లు వెలువడిన ఉత్తర్వులో వాస్తవం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ స్పష్టం చేశారు.

📍సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ సమాచారాన్ని ఉద్యోగులెవరూ నమ్మొద్దని తెలిపారు.