.భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…నన్ను కాదు మీరు ప్రశ్నించేది.. మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా
ఇక్కడున్న వైసీపీ నేతలు నన్ను అడ్డుకుంటాం అని వస్తున్నారు.. అడ్డుకోవాల్సింది నన్ను కాదు, ప్రశ్నించాల్సింది నన్ను కాదు.. మీ నాయకుడు YS Jagan Mohan Reddy ని ..

నేను గిరిజన ప్రాంతాల్లో, గిరిజనులు మాత్రమే టీచర్లుగా ఉండాలని జీవో 3 ఇస్తే, 2020లో సుప్రీం కోర్టులో సరైన వాదనలు వినిపించకుండా, జీవో కొట్టేసేలా చేసింది మీ నాయకుడు కాదా ? 4 ఏళ్ళు కనీసం ఆ సమస్య పై పట్టించుకున్నాడా ?
ఈ గిరిజనులు మా వాళ్ళు.. వాళ్ళ కోసం నేను పోరాడతా.. మళ్ళీ వాళ్ళ హక్కులు, వాళ్లకు వచ్చేలా నేనే చేస్తా….