భారత్ న్యూస్ రాజమండ్రి…మాజీ మంత్రి JogiRamesh ను అక్రమంగా అరెస్ట్ చేశారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor.మొంథా తుఫాన్ వాళ్ల రైతులు నష్టపోయారు.. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు దానిని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు.
నిన్న తొక్కిసలాట ఘటనకు 90 ఏళ్ల ఒక వ్యక్తి మీద కేసు పెట్టారు.. అలానే తిరుమల, సింహాచలంలో ఘటనలు జరిగినప్పుడు ఎందుకు పెట్టలేదు? – మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
