భారత్ న్యూస్ శ్రీకాకుళం….రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ పంజా.. అచ్చంపేటలో భారీగా బియ్యం స్వాధీనం.
పల్నాడు జిల్లా అచ్చంపేటలో 82 బస్తాల (37.25 క్వింటాళ్లు) PDS బియ్యం సీజ్.
సీతారాంపురం వాగు వద్ద నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు.
అక్రమ వ్యాపారం చేస్తున్న ముండ్రు వీరభద్రరావుపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశం.
నిందితుడిపై ఈసీ యాక్ట్ (6A) కింద కేసు నమోదు చేసిన అధికారులు.
గత వారం భట్టిప్రోలులో 404 బస్తాల బియ్యం సీజ్.. నేడు అచ్చంపేటలో వరుస దాడులు.

రేషన్ మాఫియాపై విసృత తనిఖీలు చేపట్టిన గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ బృందం.