నాకు అనుభవం ఉంది.. అన్నీ తెలిసిన డాక్టర్‌ని..

భారత్ న్యూస్ గుంటూరు…నాకు అనుభవం ఉంది.. అన్నీ తెలిసిన డాక్టర్‌ని..

మనం వచ్చాక ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది

ఒకప్పుడు ఏపీ అంటే ఛీఛీ అనేవారు.. ఇప్పుడు భలే భలే ఏపీ అంటున్నారు

సీఎం చంద్రబాబు